హీరో అల్లు అర్జున్‌కు బిగ్ షాక్...ఏ-11గా ఐకాన్ స్టార్, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్

తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జిషట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపుతూ చార్జిషీట్ దాఖలు చేశారు.ఈ చార్జిషీట్‌లో ఏ-11గా సినీ నటుడు అల్లు అర్జున్‌ పేరు చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ-1గా చేర్చారు. ముగ్గురు మేనేజర్లు, 8 మంది బౌన్సర్లను సైతం చార్జిషీట్‌లో చేర్చారు. అంతేకాదు నలుగురు ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు ఛార్జ్‌షీట్‌లో చేర్చారు., News News, Times Now Telugu