హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తం... డైట్‌‌‌‌, కాస్మోటిక్‌‌‌‌ చార్జీలు పెంచినం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ఉన్న అన్ని వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.