సీఎం ప్రజల కోసం పనిచేయడం లేదు : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నిమిషం కూడా పనిచేయం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. భూములు అమ్మి కమీషన్లు తీసుకోవడం అనే అంశంపైనే ఫోకస్ పెడుతున్నారని ఆరోపించారు.