ములుగు ట్రైబల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
ములుగు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యవివరాలు కింద చూడండి.