1-9 తరగతుల ఎస్‌ఏ పరీక్షల తేదీల మార్పు

ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు జరగాల్సిన సమ్మెటివ్‌ అసెస్మెంట్‌ (ఎస్‌ఏ-2) పరీక్షల తేదీలు మారాయి. వాస్తవానికి ఇవి ఈనెల 10 నుంచి 20వరకు జరగాల్సి ఉంది.