15 మంది బాలురకు విముక్తి

బిహార్‌ రాష్ట్రం నుంచి చెన్నైలో వివిధ ఫ్యాక్టరీల్లో కూలి పనులు చేసేందుకు వెళ్తున్న 15 మంది బాలలను గుర్తించిన అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. పిల్లలను తరలిస్తున్నారన్న సమాచారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా బాలల సంక్షేమ కమిటీ, ఒంగోలు జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు, షార్ట్స్‌ హెల్ప్‌ స్వచ్ఛంద సంస్థ, ఫర్‌ సోషల్‌ వలంటీర్‌ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఆరు గంట లకు జోక్‌బాద్‌ నుంచి చెన్నైకు వెళ్తున్న రైలులో తనిఖీలు చేపట్టారు.