టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఆస్తులు.. ఆయనకు ఏకంగా రూ.672 కోట్లు, మరొకరికి రూ.32 కోట్లున్నా సొంత ఇల్లు లేదు

TDP Three Rajya Sabha Mp Candidates Richest: తెలుగు దేశం పార్టీ తరఫున రాజ్యసభ ఎన్నికల పోటీలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులు సానా సతీష్‌బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లతోపాటు వారి వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు.ఈ మేరకు అసెంబ్లీలో అఫిడవిట్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.