2003 డీఎస్సీ టీచర్లకు శుభవార్త

ఉమ్మడి జిల్లాలో 2003 డీఎస్సీలో ఉపాధ్యాయలుగా ఎంపికైన వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాత పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌) కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న వీరి ఆశలు ఎట్టకేలకు ఫలించాయి.