లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మనోళ్ల చరిత్ర..తొలి మహిళల టెస్టును  కైవసం చేసుకున్న భారత జట్టు

చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి మహిళల టెస్టు మ్యాచ్‌‌‌‌లో భారత మహిళల టీమ్​ చరిత్ర సృష్టించింది.  ఇంగ్లండ్‌‌‌‌పై 270 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, లార్డ్స్‌‌‌‌లో జరిగిన తొలి మహిళల టెస్టును తమ ఖాతాలో వేసుకుంది