30 కేజీల గంజాయి సీజ్‌

ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు వేర్వేరుగా అక్రమంగా తరలిస్తున్న 30కేజీల680 గ్రాముల గంజాయిని సీజ్‌ చేసి ఇద్దర్ని అరెస్ట్‌ చేశామని సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు.