వైభవ్ కోసం ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. రూ.30 కోట్ల అపార్ట్‌మెంట్ ఆఫర్?

IPL 2026 Final: ఐపీఎల్(IPL 2026) లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే ఒక్కడి పేరు మారుమోగిపోతోంది. అతడే రాజస్థాన్ రాయల్స్ (RR) ప్లేయర్ 15 ఏళ్ల యంగ్ ఓపెనింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. తన ఫియర్ లెస్ బ్యాటింగ్, ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ రికార్డుల వేటతో ఈ సీజన్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాడు.