మన మామిడి పండ్లను బ్యాన్ చేసిన జపాన్:20 ఏళ్ల తర్వాత ఎందుకీ నిర్ణయం..?

జపాన్ ప్రభుత్వం 2026 సీజన్‌ లో భారతదేశం నుంచి తాజా మామిడి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఫ్యూమిగేషన్,పండ్ల నిల్వలో కొన్ని లోపాలు గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ అధికారులు వెల్లడించారు.