AI & ML vs Cyber Security.. విద్యార్థులకు ఏ కోర్సులో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు..?

BTech Specialization Courses: ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన తర్వాత బీటెక్‌లో ఏ కోర్సు ఎంచుకోవాలనే సందేహం చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా AI & ML, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సుల్లో ఏది భవిష్యత్తుకు మంచిదో తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. మంచి జీతాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిగత ఆసక్తులు, సాంకేతిక నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని సరైన కోర్సును ఎంపిక చేసుకోవడం అవసరం.