వైభవ్ మామూలు ఆటగాడు కాదు.. అతనికి దిష్టి తీయండి.. 15 ఏళ్ల కుర్రాడిపై అశ్విన్ ప్రశంసలు

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున పరుగుల వరద పారిస్తున్న 15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో ఆసక్తికర కామెంట్స్ చేశాడు.