బాక్సాఫీస్ దగ్గర జూన్ జాతర.. థియేటర్లను షేక్ చేయబోతున్న 8 క్రేజీ సౌత్ ఇండియన్ సినిమాలు ఇవే!

ఈ ఏడాది సౌత్ సినిమా బాక్సాఫీస్ ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ బోణీ కొట్టగా.. ‘అనగనగా ఒక రాజు’, ‘నారి నారి నడుమ మురారి’ లాంటి చిత్రాలు కూడా కలెక్షన్ల వర్షం కురిపించాయి. కోలీవుడ్‌లో సూర్య ‘కరుప్పు’ సినిమాతో ఫస్ట్ క్లాస్ బ్లాక్‌బస్టర్ నిలిచింది