KARA OTT: ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘కర’.. ఉత్కంఠరేపేలా ధనుష్ బ్యాంక్ రాబరీలు

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కర’ (KARA). భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 30, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుని, ఇవాళ మే 28 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభించింది. త