ఇరాన్‌కు మద్ధతు ఇస్తే పేల్చిపడేస్తం.. మిత్ర దేశం ఒమన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
మిత్రదేశంపైన ట్రంప్ నిప్పులు చెరగటం సంచలనంగా మారింది. ఇన్నాళ్లు ఇరాన్ పై యుద్ధానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయం తీసుకున్న అమెరికా.. ఇప్పుడు ఒమన్ కు వార్నింగ్ ఇవ్వటం