సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. సిద్ధూ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న డీకే!

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బెంగళూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మంత్రుల సమక్షంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.