మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్‌లో మహిళ బ్యాగులో నుంచి సుమారు ఐదు తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన దేవలక్ష్మి రామాయంపేట మండలం అక్కన్నపేటలోని బంధువుల ఇంటికి వచ్చింది.