తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్.. సోనియా, రాహుల్‌తో నేటి భేటీ వాయిదా

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సాగుతున్న తొలి ఢిల్లీ పర్యటన దేశ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌లతో భేటీ అయి రాష్ట్ర అభివృద్ధి, మేకేదాటు వివాదంపై చర్చించిన విజయ్ దౌత్య వ్యూహంలో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. గురువారం జరగాల్సిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో ఆయన ముఖాముఖి సమావేశం హఠాత్తుగా వచ్చే వారానికి వాయిదా పడింది. మరి అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా?