Jr NTR: తెలుగువారి గుండె తల్లడిల్లిపోతోంది.. తాతపై తారక్ ఎమోషనల్

ఇవాళ గురువారం (మే28, 2026న) నందమూరి తారకరామారావు 103వ జయంతి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడే కొద్దిసేపు మౌనంగా నిలబడి తాత ఎన్టీఆర్ జ్ఞాపకాలను తారక్ స్మరించుక