ఎన్టీఆర్ జయంతి వేళ ప్రధాని మోదీ ట్వీట్.. చంద్రబాబును కూడా ప్రస్తావిస్తూ!

Pm Narendra Modi Tweet On Ntr Birth Anniversary: ఇవాళ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 103వ జయంతి.తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తోన్నారు.. పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. ఆయన పేదల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారని.. ఆయన ఎంతోమందికి స్ఫూర్తి అన్నారు ప్రధాని.