Travel Hardships Resolved
కూటమి ప్రభుత్వ చొరవతో పాలకొండకు కూతవేటు దూరంలో ఉన్న ఓని రహదారి నిర్మాణం పూర్తయింది. దీంతో ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏన్నో ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న దారి కష్టాలు తప్పాయని సంబరపడు తున్నారు.