బ్రిటన్‌లో భారత సంతతి డాక్టర్ లీలలు.. మహిళా రోగితో అఫైర్.. సస్పెండ్ చేసిన మెడికల్ కౌన్సిల్

బ్రిటన్‌లో వైద్య వృత్తికే మచ్చతెచ్చేలా ప్రవర్తించిన భారత సంతతికి చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ చిరాగ్ పటేల్‌పై అక్కడి మెడికల్ కౌన్సిల్ ఎనిమిది నెలల సస్పెన్షన్ వేటు వేసింది. తన వద్ద శస్త్రచికిత్స చేయించుకున్న ఒక మహిళా రోగితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ రికార్డుల్లో నమోదు చేయకుండా ఆమెకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. చివరకు ట్రిబ్యునల్ ముందు వైద్యుడు తన తప్పును అంగీకరించగాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.