నా భార్యపై ఫోటోలతో నీచంగా.. నాకు కోపం వచ్చింది, కానీ లోకేష్ చెప్పిన ఒక్క మాటతో: కిరాక్ ఆర్పీ ఎమోషనల్

Kiraak Rp Emotional Speech In Mahanadu 2026: తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ వేదికగా కిరాక్‌ ఆర్పీ వైఎస్సార్‌సీపీపై సెటైర్లు పేల్చారు. తన భార్య గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతో తన భార్యపై తప్పడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా అదే స్థాయిలో స్పందించాలనుకుంటే.. చంద్రబాబు, లోకేష్‌లు క్రమశిక్షణగా ఉండాలని చెప్పడంతో వెనక్కు తగ్గానన్నారు. అందుకే తాను మౌనంగా ఉన్నానన్నారు.