మహిళాభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం.. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్ చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధ్యానం ఇస్తోందని పంచాయతీరాజ్‌‌‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సెక్రటరీ దాన కిశోర్‌‌‌‌ చెప్పారు. నల్గొండ జిల్లా జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఉపాధి హామీ, జలశక్తి అభియాన్‌‌‌‌ కింద చేపట్టిన పనులను పరిశీలించారు.