తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ అన్నారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా గ్రామస్థాయి నుంచి కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.