ఏపీలో కొత్తగా మరో హైస్పీడ్ రోడ్ కారిడార్.. రూ.75,629 కోట్లతో 4 లైన్లు, మారిపోనున్న ముఖచిత్రం..!

Kharagpur To Amaravati High Speed Corridor: ఆంధ్రప్రదేశ్ మీదుగా ఏజెన్సీ మీదుగా హైస్పీడ్‌ రోడ్‌ కారిడార్‌ రాబోతోంది. కోల్‌కతా-చెన్నై హైవేకు ప్రత్యామ్నాయంగా ఖరగ్‌పూర్‌-అమరావతి హై స్ీడ్ రోడ్ కారిడార్‌కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది.మోర్త్‌ సూచించిన 3 ఎలైన్‌మెంట్లలో రెండో ఎలైన్‌మెంట్‌కు ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ కారిడార్‌లో మొత్తం 1,107 కి.మీ. ఉండగా.. ఏపీలో 457 కి.మీ ఉంది. ఈ హైస్పీడ్ కారిడార్ ఏపీలోని రెండు హైవేలకు సమాాంతరంగా వెళుతుంది.