గోపాలపూర్ లో రిటైనింగ్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలి : కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

హనుమకొండ జిల్లా గోపాలపూర్ ఊర చెరువు పై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్, బల్దియా ఇన్​చార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్​ ఆఫీసర్లను ఆదేశించారు.