వడ్లు కొనట్లేదని రైతుల ఆందోళన.. జనగాంలో రోడ్డెక్కిన రైతులు

తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలోని జనగాం గ్రామ రైతులు బుధవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.