వాటాలు పంచుకోవడం కోసం చర్చించారా?.. చిరంజీవితో ప్రొడ్యూసర్ల సమావేశంపై సీపీఐ నారాయణ ఫైర్

పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. చిరంజీవి నివాసంలో జరిగిన నిర్మాతలతో మీటింగ్‌ను ఆయన తప్పుబట్టారు