‘అది చట్టవిరుద్ధం’: జమ్మూ కాశ్మీర్ అంశంపై చైనా, పాకిస్థాన్ కుట్రలను తిప్పికొట్టిన భారత్

బీజింగ్ వేదికగా చైనా, పాకిస్థాన్‌లు కలిసి భారత్‌కు వ్యతిరేకంగా జరిపిన దౌత్యపరమైన కుట్రలను న్యూఢిల్లీ తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాల ఉమ్మడి ప్రకటనలో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను ప్రస్తావించడం పూర్తిగా చట్టవిరుద్ధమని, ఆ భూభాగాలు ఎప్పటికీ భారత దేశంలో అంతర్భాగమేనని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. పీఓకేలో చైనా నిర్మిస్తున్న సీపీఈసీ ప్రాజెక్టులతో పాటు వారి సరిహద్దు నీటి వనరుల వాదనలను కూడా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పూర్తిగా తోసిపుచ్చారు.