పెండింగ్ బిల్లుల కోసం..జూన్ 1న సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి..పోస్టర్ ఆవిష్కరించిన మాజీ సర్పంచులు

మెహిదీపట్నం, వెలుగు: తమ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో జూన్ 1న సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రకటించారు.