వీర్ సావర్కర్ జయంతి.. ఆయన ధైర్యం, దేశభక్తి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం: ప్రధాని

స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. సావర్కర్ పోరాట జీవితం రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.