'హుక్కా బార్ల నిర్వహణ ప్రాథమిక హక్కు కాదు.. ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది': అలహాబాద్ హైకోర్టు

హుక్కా ప్రియులకు, వాటిని నిర్వహించే వ్యాపారులకు అలహాబాద్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హుక్కా బార్లను నడపడం అనేది పౌరుల ప్రాథమిక వ్యాపార హక్కు కిందకు రాదని లక్నో బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. పొగాకు, నికోటిన్ వాడకం వల్ల ప్రజారోగ్యానికి కలిగే ముప్పును దృష్టిలో ఉంచుకుని.. వీటిపై ఆంక్షలు విధించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే నిర్వాహకుల వేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.