మోదీతో తమిళనాడు సీఎం విజయ్‌‌ భేటీ..సీఎం హోదాలో తొలిసారి ప్రధానితో సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా బుధవారం ఢిల్లీ వచ్చిన విజయ్.. ప్రధాని అధికారిక నివాసం ‘సేవా తీర్థ్’లో మోదీని కలిశారు