అస్సాం అసెంబ్లీలో యూసీసీ బిల్లు.. మూజువాణి ఓటుతో సభ ఆమోదం

డిస్పూర్: అస్సాం అసెంబ్లీలో యూనిఫార్మ్ సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లు ఆమోదం పొందింది. బుధవారం 5 గంటల పాటు జరిగిన చర్చ అనంతరం ఈ బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.