బదిలీ నిబంధనలను అధికారులే పాటిస్తలే..ఉద్యోగుల జేఏసీ ఆరోపణ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొంత మంది ఉన్నతాధికారులు తుంగలో తొక్కుతున్నారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ రావు ఆరోపించారు.