బాక్సాఫీస్ వద్ద ‘జార్జ్‌కుట్టి’ ఊచకోత.. వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘దృశ్యం 3’ !

మలయాళ సినీ ఇండస్ట్రీలో 'దృశ్యం' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. థియేటర్లలోకి 'జార్జ్ కుట్టి' దిగాడంటే చాలు.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందే. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'దృశ్యం 3' (Drishyam 3) ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది.