ట్రంప్ ముఖ కవళికలే కాపాడాయి.. బంగ్లాదేశ్ జూకు వైరల్ దున్నపోతు..

ట్రంప్ పోలికలతో ఉన్న ఓ దున్నపోతు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లో ఈ దున్నపోతు ఉంది. ఇక బక్రీద్ సందర్భంగా బలి ఇచ్చేందుకు ఈ దున్నపోతును అమ్మేశాడు దాని యజమాని. అయితే ట్రంప్ పోలికలే దాని ప్రాణాలను కాపాడాయి. భద్రతాపరమైన కారణాలు, ప్రజల్లో దానిపై ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈ దున్నపోతును.. అధికారులు కొనుగోలు చేసి జంతుప్రదర్శనశాలకు తరలించారు.