కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా.. గవర్నర్‌కు లేఖ.. ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్‌తో భేటీ

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే లోక్‌భవన్‌కు వెళ్లి రాజీనామా లేఖ అందించారు. హైకమాండ్ ఆదేశాలతో తాను తన పదవికి రాజీనామా చేసినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. డీకే శివకుమార్ తర్వాతి సీఎం అని తెలిపారు. ఇక ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న సిద్ధరామయ్య.. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో భేటీ కానున్నారు. ఇక హైకమాండ్ ఏ బాధ్యత అప్పగించినా తాను నిర్వర్తిస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కన్నడ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను దాదాపు నెరవేర్చినట్లు గుర్తు చేసుకున్నారు.