Viswanath And Sons: ‘కరుప్పు’ సక్సెస్ జోష్‌లో సూర్య.. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు