పవన్ కళ్యాణ్‌ను ఆ మాట ఎలా అనాలని అనిపించిందమ్మా.. సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది

సుగాలి ప్రీతి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ సుగాలి ప్రీతి కుటుంబం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వద్దకు వెళ్లటంతో ఈ విషయం మళ్లీ చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సుగాలి ప్రీతి తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన నేత హైపర్ ఆది దీనిపై స్పందించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఎంతో చేశారని.. ఇప్పుడు వాళ్లే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.