తెలంగాణకు టీడీపీ అవసరం ఉంది, లోకేష్ లాంటి డైనమిక్ లీడర్ కావాలి: జ్యోత్స్న

తెలంగాణకు టీడీపీ అవసరం ఉందని ఆ పార్టీ నాయకురాలు జ్యోత్స్న.. మహానాడులో పేర్కొన్నారు. తెలంగాణకు నారా లోకేష్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కావాలని తెలిపారు. ఏపీ విద్యా శాఖకు నారా లోకేష్ మంత్రిగా ఉన్నారని.. కానీ తెలంగాణలో విద్యా శాఖకు ప్రత్యేక మంత్రి లేరని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణలో 22 ఏళ్లుగా టీడీపీ అధికారంలో లేకపోయినా.. తాము పార్టీని వీడకుండా జెండా పట్టుకుని నిలబడ్డామని జ్యోత్స్న వెల్లడించారు.