VARANASI: మహేష్ ‘రుద్ర’ పాత్రకు దైవిక శక్తి.. మాత చిన్నమస్తా దేవి ఫొటో వైరల్.. ‘వారణాసి’ కథపై ఆసక్తికర చర్చ..

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జక్కన్న భారీ స్థాయిలో ‘కాశీ నగరం’ నిర్మిస్తున్నారని సమాచారం. కాశీ నగర వాతావరణాన్ని ప్రతిబింబించేలా గంగాఘాట్లు, పురాతన ఆలయాలు, శిల్పాలు, దేవతా విగ్రహాలతో అద్భుతంగా రూపకల్పన చేస్తున్నారట. ఆ సెట్ నిర్మాణానికి రూ.50 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగ