Telangana: కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ రెడీ.. 5 ఏళ్లలో 200 కొత్త రైళ్లు.. సామాన్యులు, విద్యార్థులకు ఇక...

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఒకప్పుడు కేవలం జంక్షన్‌గా మాత్రమే గుర్తింపు పొందిన కాజీపేట.. ఇకపై దేశవ్యాప్తంగా నడిచే అత్యాధునిక రైళ్లను తయారు చేసే మెగా హబ్‌గా మారబోతుంది. రానున్నఐదేళ్లలో ఏకంగా 200 సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్లను పట్టాలెక్కించేందుకు కేంద్ర రైల్వే శాఖ ముమ్మరంగా ప్లాన్ చేస్తోంది.