Telangana: అవినీతి తిమింగలాలు @రూ.100 కోట్లు.. ACB దాడుల్లో షాకింగ్ విషయాలు

Telangana ACB Raids: తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ACB) ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత ఏడాది కాలంగా ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమ సంపాదనలు, లంచాల వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏసీబీ.. వరుస దాడులతో సంచలన విషయాలను వెలికితీస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పలువురు అధికారులపై నమోదైన అక్రమాస్తుల కేసులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు లక్షల్లో ఉండే ఒక్కో అవినీతి అధికారి అక్రమాస్తుల లెక్కలు.. ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.