తెలంగాణలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీవర్షం

తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. గురువారం (మే28) నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం అసిఫిబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వాన పడింది.