Weekend OTT Releases: వీకెండ్ ఓటీటీ సందడి.. మే 29న ఏకంగా 16 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్!

ధనుష్ నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా 'కర', సత్య హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'జెట్ లీ', యూత్‌ఫుల్ మూవీ 'డ్రింకర్ సాయి' వంటి చిత్రాలు డిజిటల్ స్క్రీన్స్‌పై స్ట్రీమింగ్ అవుతూ మంచి వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఇవి కాకుండా మే 29 శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 16కి పైగా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ బాట పట్టాయి.