తెలంగాణలో వరి సాగుకు కేంద్రం కళ్లెం.. 5 ఏళ్లలో 25 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గించాలని టార్గెట్

దేశవ్యాప్తంగా వరి సాగును తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణపైనే స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రానున్న 5 ఏళ్లలో 25 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న వరి విస్తీర్ణాన్ని తగ్గించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పప్పు ధాన్యాలు, పామాయిల్, ఇతర వాణిజ్య పంటల వైపు వరి రైతులను మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.